స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పిఏసిఎస్ ఛైర్మన్

అనకాపల్లి: నర్సీపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ పిఏసిఎస్ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన రుత్తల కృష్ణ శుక్రవారం ఉదయం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రుత్తల కృష్ణ గౌరవ స్పీకర్ కు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.