VIDEO: ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

కృష్ణా: గుడివాడలో ఎమ్మెల్యే రాము జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఏలూరు రోడ్డు లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, యువత పట్టణ ప్రముఖులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు నోట్ బుక్స్, పూల మొక్కలు, జ్ఞాపికలను ఎమ్మెల్యేకు అందజేసిశుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.