కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెనుగంచిప్రోలు తిరునాళ్లలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్
➢ తిరువూరులో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
➢ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి
➢ తోట్లవల్లూరు(మం)లో  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన