అక్రమంగా మద్యం, డబ్బు రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు

అక్రమంగా మద్యం, డబ్బు రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు

PDPL: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం, డబ్బు రవాణా చేసినా చట్టరీత్య చర్యలు తప్పవని, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఓదెల మండలం గుంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్సై రమేష్ పలు వాహనాల తనిఖీ నిర్వహించారు.