గౌరీ శంకర్ కాలనీలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

గౌరీ శంకర్ కాలనీలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని గౌరీ శంకర్ కాలనీ బస్తీలో గురు స్వామి జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా జరిగింది. వందలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో బస్తీ మొత్తం మార్మోగింది. స్వామి వారి పడిపూజలో టీపీసీసీ కార్యదర్శి విజయ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.