బీట్‌రూట్‌తో రక్తపోటుకు చెక్

బీట్‌రూట్‌తో రక్తపోటుకు చెక్

బీట్‌రూట్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. బీట్‌రూట్ తింటే రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. అందులో సహజ నైట్రేట్లు సమృద్ధిగా ఉంటాయట. అవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించి వ్యాకోచించేలా చేస్తాయి. దీంతో రక్తప్రవాహం పెరిగి, రక్తపోటు తగ్గుతుందని సూచిస్తున్నారు.