ఐ-బొమ్మ రవిని మంచి కోసం వాడుకోవాలి: శివాజీ

ఐ-బొమ్మ రవిని మంచి కోసం వాడుకోవాలి: శివాజీ

సినీ నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐ-బొమ్మ రవి లాంటి టాలెంట్ ఉన్న యువకుడిని మంచి కోసం వాడుకోవాలని తెలిపాడు. దేశానికి అలాంటి వాళ్లు ఉపయోగపడతారని అభిప్రాయపడ్డాడు. సెక్యూరిటీ ఫోర్స్‌లో అలాంటి వాళ్లని తీసుకోవాలని పేర్కొన్నాడు. తెలిసి తెలియని వయసులో డబ్బు కోసం ఏదో చేసి ఉంటాడని వెల్లడించాడు.