నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

ASR: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ సారి భారీ సభలకు బదులుగా సామాజిక కార్యక్రమాలతో పాటు జిల్లా, మండల స్థాయి కార్యక్రమాలు జరపాలని పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. కాగా, నేడు అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఆయన స్థానిక నందిగరువు గ్రామ గిరిజనుల మధ్య వేడుకలు జరుపుకోనున్నారు.