1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు

1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు

NLR: విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12 (1)(సి) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బుచ్చి మండల విద్యాశాఖ అధికారి ఎం.దిలీప్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలో 25% సీట్లు 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.