కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రాకు MRPS జిల్లా కమిటీ వినతి
★ కరీంనగర్‌లో జల్సాల కోసం పశువుల దొంగతనాలు.. ముగ్గురు అరెస్ట్
★ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మున్సిపాలిటీల అభివృద్ధి: మంత్రి పొన్నం ప్రభాకర్ 
★ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సమితి సభ్యుల ముందస్తు అరెస్ట్