గిల్‌‌కు ఇదే లాస్ట్ ఛాన్స్: మాజీ క్రికెటర్

గిల్‌‌కు ఇదే లాస్ట్ ఛాన్స్: మాజీ క్రికెటర్

టీ20 సిరీస్‌లో భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026 ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో రాణించి తనపై వస్తున్న విమర్శలకు గిల్ బదులివ్వాలన్నాడు. అతనిపై కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ అతను గొప్ప ఆటగాడు. ఈ సిరీస్‌లో గిల్ రాణిస్తాడని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.