అన్నపూర్ణదేవి అలంకారంలో మహలక్ష్మి తల్లి

అన్నపూర్ణదేవి అలంకారంలో మహలక్ష్మి తల్లి

NLR: గూడూరు పట్టణంలో బొడ్డు చౌక ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ మహాలక్ష్మీ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శనివారం అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వీధిల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.