VIDEO: పీటీఎంలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు

VIDEO: పీటీఎంలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు

KDP: పెద్దతిప్పసముద్రంలోని ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కార్తీకమాసోత్సవ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో లక్ష్మీఅమ్మవారికి అభిషేకం, లలితా హోమం, సర్వమంగళ పూజ, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.