శేపూరి విజయలక్ష్మి కి గౌరవ డాక్టరేట్ ప్రధానం

NLG: చిట్యాలకు చెందిన శేపూరి యాదయ్య కుమార్తె విజయలక్ష్మి ఓయూ 84వ స్నాతకోత్సవంలో ఫార్మసీ విభాగంలో గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ వి నారాయణన్, ఓయూ ఛాన్సులర్, రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, వైస్ ఛాన్సులర్ కుమార్ మొగలం చేతుల మీదుగా మంగళవారం పట్టాను అందుకున్నారు. పరిశోధన మార్గదర్శకులు ప్రొ. కృష్ణ శైలజకు కృతజ్ఞతలు తెలిపారు