ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమైన TDP నేతలు  
✦ కనేకల్ క్రాస్ వద్ద రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల 
✦ జర్మనీలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి శస్త్ర చికిత్స
✦ కాసేపట్లో పెద్దన్నవారిపల్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం
✦ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న పుట్టపర్తి