'స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనకు కృషి చేయాలి'

'స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనకు కృషి చేయాలి'

AKP: స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఇటీవల అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అమలుపై అధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.