'పింఛన్ల పంపిణీ డ్యూటీ నుంచి అంగన్వాడీలను తప్పించాలి'

'పింఛన్ల పంపిణీ డ్యూటీ నుంచి అంగన్వాడీలను తప్పించాలి'

AKP: ఎస్ రాయవరం మండలంలో పింఛన్ల పంపిణీ విధుల నుంచి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. వాలంటీర్ల వ్యవస్థను తొలగించడంతో అంగన్వాడి వర్కర్లకు పెన్షన్ పంపిణీ డ్యూటీ అప్పగించారన్నారు. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర డైరెక్టర్ సర్కులర్ జారీ చేసినట్లు యూనియన్ అధ్యక్షురాలు దుర్గారాణి తెలిపారు.