VIDEO: తాగునీటి ట్యాంక్ దుస్థితిపై వీడియో వైరల్

VIDEO: తాగునీటి ట్యాంక్ దుస్థితిపై వీడియో వైరల్

KRNL: ఆదోని మండలం జి. హోసల్లి గ్రామంలో తాగునీటి ట్యాంక్ దుస్థితిపై ఓ యువకుడు చేసిన వీడియో వైరల్ అవుతుంది. 370 ఇళ్లు కలిగిన గ్రామంలో తాగునీటి ట్యాంకులో ఉడుములు, కప్పలు జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పురాతన ట్యాంకు కావడంతో శిథిలావస్థకు చేరి నీరు పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటున్నాయని వాపోయారు. రాజకీయ నాయకులు స్పందించి శుద్ధ నీటిని సరఫరా చేయలన్నారు.