108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ.. సేవలు భేష్

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ.. సేవలు భేష్

NZB: బోధన్ 108 అంబులెన్స్‌ను జీవీకే-EMRA జిల్లా మేనేజర్ స్వరాజ్ ఇవాళ సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సిబ్బంది పనితీరు, మందుల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో కరుణ్ కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.