VIDEO: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: SP
MDK: చేగుంట మండల కేంద్రంలో పోలీస్ శాఖ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 'Arrive-Alive' కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు. ఈ శిబిరంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.