భీమగాని పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం

భీమగాని పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం

CTR: పుంగనూరు మండలం భీమ గాని పల్లి గ్రామం వద్ద రేణుకారాధ్యకు చెందిన నీలగిరి తోటలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో చెలరేగుతున్న మంటలను అదుపు చేసి ఆర్పేశారు.