నేడు ఎస్ఆర్.పురంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు ఎస్ఆర్.పురంలో ఎమ్మెల్యే పర్యటన

CTR: గంగాధర నెల్లూరు MLA థామస్ ఇవాళ ఎస్ఆర్.పురం మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, ఆర్‌వో వాటర్ ప్లాంట్ ప్రారంభం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ 3వ విడత మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు MLA కార్యవర్గం తెలిపింది.