భీమవరంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
W.G: మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే రథసప్తమి సూర్య భగవానుడి జన్మదినం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభాన్ని సూచించే ముఖ్యమైన పండుగ. సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి కావడం వల్ల ఆదివారం ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల చర్మ వ్యాధులు నశించి దీర్ఘాయువు, ఆరోగ్య సిద్ధి కలుగుతుందని నమ్మకం. భీమవరంలోని పలు ప్రాంతాల్లో రథసప్తమి వేడుకలు జరుపుకున్నారు.