'సెప్టెంబర్ 17నI తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలి'

'సెప్టెంబర్ 17నI తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలి'

SRPT: తిరుమలగిరిలో తెలంగాణ విప్లవ కవి బండి యాదగిరి సంస్మరణ సభను ఇవాళ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లు స్వరాజ్యం కుమార్తె, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం కమిటీ సభ్యురాలు కరుణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.