ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

SDPT: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి తోటి సహా ఉద్యోగులు అండగా నిలిచారు. సిద్దిపేటలోని ఎస్ఎస్సీబీపీఎల్ సంస్థలో పనిచేస్తున్న రూరల్ మండలం చిన్న గుండవెల్లికి చెందిన మీరుదొడ్డి శ్రీశైలం అనే వ్యక్తి ఇటీవల తల్లిని కోల్పోయాడు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శ్రీశైలం కుటుంబానికి తోటి సిబ్బంది రూ.51,500 అందించారు. వారిని పలువురు అభినందించారు.