ఈనెల 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ

ఈనెల 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ

TG: ఈనెల 19న మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్వీ, బీఆర్ఎస్ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిపై చర్చించనున్నారు. తదుపరి ప్రజా ఉద్యమాలకు సంబంధించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.