విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ VMRDA బృహత్ ప్రణాళిక-2041 అభిప్రాయాల స్వీకరణకు రేపే చివరి గడువు: ఛైర్మన్ ప్రణవ్ గోపాల్
★ 14-15 సంవత్సరాల బాలికలందరికి  HPV వ్యాక్సిన్ తప్పనిసరి: కలెక్టర్ హరేందిర ప్రసాద్
★ పెందుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
★ విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్‌కు నిబంధనలు పాటించలేదని రూ.6.78 కోట్ల జరిమానా