ఆభరణాల కోసం మహిళ దారుణ హత్య
RR: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుల్కచర్ల మండలంలో బంగారు ఆభరణాల కోసం వెంకటమ్మ అనే మహిళను మరో మహిళ కిడ్నాప్ చేసి హత్య చేసింది. హత్య అనంతరం ఆమె మృతదేహన్ని అడవిలోకి తీసుకెళ్లి కాల్చివేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ నెల 5 నుంచి వెంకటమ్మ కనిపించకుండా పోయింది.