VIDEO: హైవేపై ప్రమాదం.. కలచివేసిన దృశ్యాలు

VIDEO: హైవేపై ప్రమాదం.. కలచివేసిన దృశ్యాలు

RR: మొయినాబాద్‌లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో ఒకరిని క్యాబ్ డ్రైవర్‌గా గుర్తించారు. ఫొటోషూట్‌కు తాండూరు వెళ్తున్న వేగనార్ కారు, HYD వైపు వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. స్థానికుల సహాయంతో మృతదేహాలు, క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి, రోడ్డు పక్కన దింపిన దృశ్యాలు కలచివేశాయి.