'అర్హులందరికీ పింఛన్లు అందజేస్తాం'

'అర్హులందరికీ పింఛన్లు అందజేస్తాం'

KRNL: సంజామల మండల వ్యాప్తంగా NTR భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగులు ఉ.7 గంటల నుంచే వారికి కేటాయించిన క్లస్టర్ల పరిధిలో పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే ఎగ్గోనిలో TDP నేత విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పశుసంవర్ధక కార్యదర్శి మహబూబ్ బేగ్ పాల్గొన్నారు. అర్హులందరికీ త్వరలో పింఛన్లు అందజేస్తామన్నారు.