VEDIO: పుంగనూరులో పండగపూట విషాదం

VEDIO: పుంగనూరులో పండగపూట విషాదం

CTR: పుంగనూరులో బుధవారం జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకెళ్తే సింగరిగుంట గ్రామానికి చెందిన భార్య, భర్తలు బోయకొండ, సుజాత పుంగనూరు నుంచి సింగరిగుంటకు బైక్‌పై వెళ్తున్నారు. రెడ్డివారి బావి వద్ద వాహనంపై నుంచి సుజాత జారి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రురాలును తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది.