VIDEO: మండలంలో జోరుగా కురుస్తున్న వర్షం

VIDEO: మండలంలో జోరుగా కురుస్తున్న వర్షం

కోనసీమ: రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తుంది. మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయాన్నే వర్షం మొదలవడంతో వినాయక చవితి మండపాలు ఏర్పాటుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం నుండచి ఆకాశంలో మబ్బులు అలుముకుని ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో పలుచోట్ల రోడ్లు చిత్తడిగా మారాయి.