యువకుడిని కాపాడిన పోలీసులు

యువకుడిని కాపాడిన పోలీసులు

VSP: గోకుల్ పార్క్ వద్దగల బీచ్‌లో ఓ యువకుడు శుక్రవారం సాయంత్రం గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మహారాణిపేట పోలీసులు ఆయనను కాపాడారు. యువకుడి వయసు 30 నుండి 35 మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు. స్నానానికి వెళ్లి అలలు తాకిడికి లోపలికి వెళ్లిపోవడంతో గమనించిన పోలీసులు ఆయన్ని కాపాడారు.