ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో
PLD: నకరికల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో జీ. కాశయ్య పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అమలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు పింఛన్లు అందుకుని సంతోషం వ్యక్తం చేశారు.