VIDEO: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

VIDEO: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

అన్నమయ్య జిల్లా పోలీసుల సేవా స్పూర్తికి నిదర్శనంగా రాయచోటి పోలీసు కార్యాలయంలో శనివారం రక్తదాన శిబిరంతో పాటు ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పోలీసులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.