మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో అంబరాన్నంటిన రంజాన్ వేడుకలు
★ దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఖుష్బు గుప్తా
★ మిడ్జిల్‌లో రంజాన్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఎస్సై శివ నాగేశ్వర్
★ జిల్లాలో గ్రామీణ యువకులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం