ఎంపీ RRR నేటి పర్యటన వివరాలు

ఎంపీ RRR నేటి పర్యటన వివరాలు

KMM: ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఖమ్మంలో పర్యటించనున్నారని ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంపీ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రంలో వందేమాతర కార్యక్రమంలో పాల్గొంటారని అనంతరం సాయంత్రం 5 గంటలకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.