VIDEO: ‘17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి’

VIDEO: ‘17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి’

KRNL: కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానానికి అప్పగించడం మోసమని వైసీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు దేవ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఆదోని నియోజకవర్గంలో 67 వేల సంతకాలు సేకరించినట్లు తెలిపారు. 17 మెడికల్ కళాశాలలు ఉన్న ప్రాంతాల ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.