VIDEO: డబ్బులు పంచుతున్న నాయకులను తాళం వేసిన ప్రజలు

VIDEO: డబ్బులు పంచుతున్న నాయకులను తాళం వేసిన ప్రజలు

WNP: మదనాపురం మండలం గోపన్నపేటలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులను శనివారం ఎస్సీ కాలనీ వాసులు పట్టుకొని ఇంట్లో వేసి తాళం వేశారు. గ్రామాన్ని ఏకగ్రీవం చేద్దామనుకుంటే, కావాలని ఒక్క కుటుంబమే ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చి, డబ్బులతో గెలవాలని చూస్తున్నారని ప్రజల్లో ఆగ్రహం తెచ్చింది.