'ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి'

'ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి'

ASF: రాష్ట్రంలో జనగణనలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎన్యుమరేటర్‌కు 700-800 జనాభా కేటాయించాలని తెలిపారు. ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత జిల్లాలో గణన పకడ్బందీగా చేపడతామని పేర్కొన్నారు.