ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

ELR: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాలు వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ AD డా.పి.సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే ఎన్ఏడీసీపీ-VII కార్యక్రమంలో నాలుగు నెలలు దాటిన ప్రతి పశువుకు ఎఫ్ఎమ్ టీకా వేస్తారని వెల్లడించారు. ఈ టీకాలు ఏలూరు పరిధిలోని పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.