నూతన సభ్యత్వ నమోదు ప్రారంభం
మహబూబాబాద్‌లోని ఉషోదయ వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 నూతన సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షులు పాలాబిందల మల్లయ్య ప్రారంభించారు. ఈ నమోదు కార్యక్రమం నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారుస. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.