జిల్లాలో ప్రస్తుతం గెలిచిన సర్పంచుల వివరాలు

జిల్లాలో ప్రస్తుతం గెలిచిన సర్పంచుల వివరాలు

★ సాత్నంబర్ సర్పంచ్‌గా 352 ఓట్ల మెజార్టీతో BRS అభ్యర్థి రాథోడ్ రమేశ్ విజయం
★ గుండాల(జి) సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ సురేష్ విజయం
★ సిరికొండ సర్పంచ్‌గా 215 ఓట్ల తేడాతో బోడ్డు దత్తాత్రి విజయం
★ సిరిచెల్మ సర్పంచ్‌గా 164 ఓట్ల తేడాతో రవి విజమం
★ ముఖరా(బి) సర్పంచ్‌గా 193 ఓట్ల తేడాతో ఖాతున్ బి విజయం