మండల కన్వీనర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం
PPM: గరుగుబిల్లి వైసీపీ మండల కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావు కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి నాగూరు గ్రామంలో స్వగృహానికివెళ్లి శనివారం పరామర్శించారు. కేతిరెడ్డి కూర్మనాయుడు, అచ్యుత్ రావు బావ బొంతు గోవిందు నాయుడు అకాల మరణం చెందారని తెలుసుకున్న పుష్పశ్రీవాణి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.