ఇంటి పన్ను మాపీకీ నేడు లాస్ట్.!

ఇంటి పన్ను మాపీకీ నేడు లాస్ట్.!

TPT: సూళ్లూరుపేట పురపాలక కార్యాలయంలో ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగింపు సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటి పన్నుపై 50% వడ్డీ మాఫికి ఇదే చివరి అవకాశం కావడంతో ఇవాళ రాత్రి 12 గంటల వరకు కౌంటర్లు పనిచేస్తాయి. ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, కొళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నులు స్వీకరించబడతాయని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.