తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తండ్రి కొడుకులకు చోటు

తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్‌లో తండ్రి కొడుకులకు చోటు

JGL: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మెట్‌పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్, అల్లాడి ప్రణయ్ (తండ్రీకొడుకులు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్‌ను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమ్మిట్‌లో వారి ఆవిష్కరణను పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు అభినందించారు.