మల్కాజిగిరి ఎమ్మెల్యేపై కేసు నమోదు

మేడ్చల్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై సోమవారం కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ 316 (2), 318 (4) కింద పోలీసులు కేసు నమోదు చేసారు. కొల్లు ఏసుబాబు ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.