VIDEO: 'పద్మశాలీల హక్కుల సాధనకు కృషి చేద్దాం'
ELR: చట్టసభలలో పద్మ శాలీల హక్కుల సాధనకు మనమంతా ఐక్యమత్యంగా పోరాటం అవసరం ఎంతైనా ఉందని ఏపీ రాష్ట్రపద్మశాలి సంఘం అధికార ప్రతినిధి శ్రీరాపు పెద్దిరాజు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఉంగుటూరు సాలిపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద మండల పద్మశాలీ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉంగుటూరు మండల ఎంపీటీసీ చాంబర్ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు అధ్యక్షత వహించారు.