తాగునీరు, పారిశుధ్య పనులపై కలెక్టర్ సమీక్ష

తాగునీరు, పారిశుధ్య పనులపై కలెక్టర్ సమీక్ష

MBNR: జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీరు, పారిశుధ్య సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ఆస్పత్రి డ్రైనేజీ సమస్యను, 44 అంగన్‌వాడీల్లో నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలన్నారు. పాఠశాలల్లో 139 పెండింగ్ టాయిలెట్ పనులు, ఇందిరమ్మ ఇళ్ల మరుగుదొడ్ల మంజూరును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.