VIDEO: జిల్లాకు రూ. 4000 కోట్లతో రైల్వే నిర్మాణ పనులు

VIDEO: జిల్లాకు రూ. 4000 కోట్లతో రైల్వే నిర్మాణ పనులు

PDPL: రామగుండం - మణుగూరు రైల్వే లైన్‌కు కేంద్రం ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోరాటం దోహదపడింది. సుమారు రూ. 4,000 కోట్లతో నిర్మాణం జరగనున్న ఈ లైన్ సింగరేణి కార్మికులు, బొగ్గు రవాణా, మంథని - మేడారం భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుంది. రోడ్ల అభివృద్ధి తమ ప్రాధాన్యత అన్నారు.